TooBrief Tech Get the app

ABP Telugu · Entertainment

This Week OTT Movies : వినాయక చవితి స్పెషల్ వీక్... ఒకే రోజు 10 మూవీస్

September Third Week OTT Movies Complete List : వినాయక చవితి సందర్భంగా ఈ వారం బ్లాక్ బస్టర్ మూవీస్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి 20 వరకూ ఆడియన్స్‌కు ఫుల్ ఫన్‌తో పాటు థ్రిల్లింగ్ పంచనున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓసారి చూస్తే... ఇరుముడి (Irumudi) - మాస్ మహారాజ రవితేజ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఇరుముడి. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix)లో సెప్టెంబర్ 18 నుంచి అందుబాటులోకి రానుంది.

Read original Open in app

Licensed summary · LicensedSummary