TooBrief Tech Get the app

ABP Telugu · Entertainment

Toxic OTT : టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ - థియేట్రికల్ వెర్షన్ ఎడిట్

Yash's Toxic OTT Release Date Lokced : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమాకు ఓటీటీ డీల్ విషయంలోనూ షాక్ తగిలింది. తాజాగా, టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వైరల్ అవుతోంది. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే? ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 (జీ5) సొంతం చేసుకోగా... సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read original Open in app

Licensed summary · LicensedSummary